తెలంగాణలో ‘సర్’ ముసాయిదా విడుదల.. జాబితాలో మీ పేరుందా?
హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) (SIR) ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. 92 లక్షల మందికి నోటీసులు ఇస్తామన్నారు.
73 లక్షల మంది ఏఎస్‌డీ (ఆబ్సెంట్, షిప్టెడ్, డూప్లికేట్) జాబితాలో ఉన్నారని సీఈవో తెలిపారు. నోటీసులు అందుకున్న వ్యక్తులకు సెప్టెంబర్ 16 వరకు గడువుందని.. ఆలోపు సమాధానం ఇవ్వాలని చెప్పారు...
ఎవరి ఓట్లు అయినా లేకపోతే ఫారం 6A ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
‘సర్’ ముసాయిదా జాబితా కోసం క్లిక్ చేయండి..👇👇
If you want to download your individual Voter details, you can download it by using your EPIC number in the following ECI website.
మీ ఓటర్ ఐడి, లేదా ఫోన్ నెంబర్ నుండి మీ పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ తెలుసుకొనుటకు.. కింది లింక్ ద్వారా చూసుకోండి...👇👇👇

Social Plugin