TG Employee Health card download here
ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం హెల్త్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. వారు ఈ క్రింది లింక్ ద్వారా లాగిన్ అయి తమ హెల్త్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు:
👇👇👇
పోర్టల్లో వివరాలు అప్డేట్ చేయబడిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు హెల్త్ కార్డులు జారీ చేయబడుతున్నాయి.
కాబట్టి,
👉పైన పేర్కొన్న లింక్లో హెల్త్ కార్డులు అందుబాటులో లేని సంబంధిత ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ విషయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము.
👉వారు తమ హెల్త్ కార్డులను పొందేందుకు వీలుగా వీలైనంత త్వరగా IFMIS పోర్టల్లో తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలి.
NOTE :-1
ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక..
-bv:Health cards download చేసుకునే ముందు veiw card కింద create ABHA (ఆయుష్మాన్ భారత్ )అనే ఆప్షన్ ఉంటుంది.దాన్ని click చేయగానేద Adhar OTP వస్తుంది, దాన్ని enter చేయగానే ABHA ID కూడా health card లో print అయ్యి వస్తుంది అప్పుడు Health download చేసుకోగలరు.
Note:-2
👉IFMIS site లో HR section లో EHCT వద్ద అన్ని వివరాలను ఎంట్రీ చేస్తే Done అని వస్తుంది.వారి కార్డ్స్ మాత్రమే డౌన్లోడ్ అవుతున్నాయి.మీకు కార్డ్స్ డౌన్ లోడ్ కాకపోతే మీ ddo గారిని సంప్రదించి EHCT డేటా కంప్లీట్ చేస్తే డౌన్లోడ్ అవుతాయి.

Social Plugin