Hot Posts

6/recent/ticker-posts

Guest Special Educators in PM SHRI Schools in Telangana.

Opportunities for Guest Special Educators in PM SHRI Schools in Telangana.



తెలంగాణలో PM SHRI పాఠశాలల్లో గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్లకు అవకాశం.



🧑‍🏫 *683 PM SHRI సెకండరీ పాఠశాలల్లో గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకం.


తెలంగాణ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో PM SHRI పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు (CwSN) ప్రత్యేక విద్యా సేవలను అందించేందుకు *గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్లను* తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నారు.



📅 *కాలవ్యవధి:* నవంబర్ 2026 నుండి మార్చి 2027 వరకు  

💰 *గౌరవ వేతనం:* నెలకు రూ.16,500/-  

🏫 *పనిచేసే ప్రదేశం:* సంబంధిత PM SHRI పాఠశాలలు / నిర్దేశిత భవిత కేంద్రాలు


🎓 *అర్హతలు:*

1️⃣ B.Ed. with Special Education  

2️⃣ B.Ed. (General) + Special Education Diploma  

3️⃣ B.Ed. (General) + Post Graduate Diploma in Special Education (PGDSE)  

4️⃣ B.Ed. (General) + Post Graduate Diploma in Special Education (PGDSE) / సమానమైన అర్హత  

5️⃣ Bachelor of Special Education + Post Graduate Certificate in Special Education (PGCSE)  

6️⃣ PG Diploma in Special Education – Mental Retardation  

7️⃣ PG Diploma in Special Education – Multiple Disability / Physical & Neurological Disability  

8️⃣ PG Diploma