TGTET-In-service Teachers-2026
HALLTICKETS DOWNLOAD Now..
TGTET HALL TICKET DOWNLOAD
Need information
👉Adhar number
👉Jornal number
👉Mobile number
👉DOB
👇👇👇👇
💥 TGTET ఇన్-సర్వీస్ టీచర్స్ – 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల! 👩🏫📚
తెలంగాణలో ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించే TGTET-2026 పరీక్షలు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్నాయి.
📅 పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 8, 9, 2026
📝 పరీక్ష సమయాలు:
🔹 పేపర్–1: ఉదయం 9:00 – 11:30 గంటల వరకు
🔹 పేపర్–2: మధ్యాహ్నం 2:00 – 4:30 గంటల వరకు
👩🏫 పరీక్షలకు హాజరుకానున్న ఇన్-సర్వీస్ టీచర్లు: 24,983 మంది
📌 పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులు తమ హాల్ టికెట్, పరీక్షా కేంద్రం, తేదీ, సమయాన్ని ముందుగానే పరిశీలించుకోవాలి.

Social Plugin