స్టాఫ్ సెలక్ష న్ కమిషన్ ( SSC ) సీహెచ్ఎస్ఎల్ ( 10+2) -2020 ఉద్యోగాలు
ఇంటర్ అర్హతతో కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్ (10+2) 2020కు నోటిఫికేషన్ విడుదల.
స్టాఫ్ సెలక్ష న్ కమిషన్ ( SSC ) సీహెచ్ఎస్ఎల్ ( 10+2) -2020 ఉద్యోగాలు
ఇంటర్ అర్హతతో స్టాఫ్ సెలక్ష న్ కమిషన్ ( SSC ) కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్ (10+2) 2020కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారాసెంట్రల్ గవర్నమెంట్లోవివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
💥SSC వివరాలు :-
👉లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్డీసీ)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ)
💥పోస్టల్ అసిస్టెంట్ (పీఏ)/సార్టింగ్ అసిస్టెంట్ (ఎస్ఏ), డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ)
Qualification :-
ఎల్డీసీ/జేఎస్ఏ, పీఏ/ఎస్ఏ, డీఈఓ : గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ : గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ స్ట్రీమ్‌లో మ్యాథ్‌మాటిక్స్ సబ్జెక్టుతో ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15, 2020.
దరఖాస్తు ఫీజు: రూ. 100(మహిళలు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు మినహాయింపు వర్తిస్తుంది)
దరఖాస్తు విధానం: ఆన్లైన్
పోస్టుల సంఖ్య ఎంపిక విధానం మరిన్ని వివరాలకు కింది లింక్ క్లిక్ చేయండి.
👇👇👇👇👇
Social Plugin