హైదరాబాదులోని అటవీ శాఖ నుంచి నోటిఫికేషన్.
👉కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉దీనికి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో అప్లై చేసుకోవచ్చు.
👉జాబ్ వచ్చిన తర్వాత పోస్టింగ్ తెలంగాణ లేదా విశాఖపట్నం లో ఉంటుంది దీనిలో మూడు రకాల ఉద్యోగాలు కలవు.
👉దీన్లో లోయర్ డివిజన్ క్లర్క్ స్టెనోగ్రాఫర్ MTS ఉద్యోగాలు కలవు.
దీనికి సంబంధించి నటువంటి పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ పిడిఎఫ్ కింద ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.
💥ముఖ్యమైన తేదీలు:-
- అప్లికేషన్ ప్రారంభం తేదీ 28 సెప్టెంబర్ 2020 నుంచి
- అప్లికేషన్ చివరి తేదీ 24 నవంబర్ 2020 వరకు.
💥Age Limit:-
👉దీనికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మరియు Sc, st వాళ్లకు 5 ఇయర్స్ age లో సడలింపు ఉంటుంది.
👉ఓబిసి వాళ్లకు మూడు సంవత్సరాలు ఉంటుంది.
👉దీనికి అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
👉మొదటిగా బ్యాంకులో DD తీయాలి ₹300 జనరల్ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఎటువంటి ఫీజు లేదు .
👉తర్వాత నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిలప్ చేసి జనరల్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
Social Plugin