తెలంగాణ TET-2026 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. https://schooledu.telangana .gov.in/లో చెక్ చేసుకోవచ్చు. 1,15,028 మంది అభ్యర్థులు హాజరవగా, 50,544 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది TET జూన్ 16 22 వరకు జరిగిన విషయం తెలిసిందే.
👉Tet Results.. 👇👇

Social Plugin