TG Employee Health card Download here
కింద ఉన్న లింకు క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయ్ లాగిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తదుపరి OTP లాగిన్ అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత యూజర్ నేమ్ గా మీ ట్రెజరీ ఐడి ఎంటర్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ కు OTP వస్తుంది.
OTP ఎంటర్ చేసిన తర్వాత హెల్త్ కార్డు డౌన్లోడ్ అవుతుంది..
Procedure to Download Your Employee Health Card.
2️⃣ Click Employee Login (located at the top-right corner).
3️⃣ Select OTP Login.
4️⃣ Enter your Employee ID as the Username.
5️⃣ Enter the OTP sent to your registered mobile number.
6️⃣ After logging in, click Download Health Card to download and print your Employee Health Card.
✅ Keep your Employee ID and registered mobile phone handy for a smooth login process.
👇👇👇



Social Plugin