Hot Posts

6/recent/ticker-posts

How to deactivate the Aadhaar of a deceased person?"

 మృతుడి ‘ఆధార్'ను డీయాక్టివేట్ ఎలా చేయాలి?

How to deactivate the Aadhaar of a deceased person?"

🍥ఎవరైనా చనిపోయాక వారి ఆధార్ ను డీయాక్టివేట్ చేయడం ముఖ్యం. లేదంటే ఆ నంబర్ ఆధారంగా దుండగులు సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.


➡ https://myaadhaar.uidai.gov.in/ లో కి వెళ్ళి కుటుంబీకుల్లోని ఒకరి ఆధార్ తో లాగిన్ అవ్వాలి.


➡️'రిపోర్ట్ డెత్ ఆఫ్ ఎ ఫ్యామిలీ నంబర్' ఆప్షన్ ను ఎంచుకొని మృతుడి వివరాలు నమోదు చేయాలి.


➡️డెత్ రిజిస్ట్రేషన్ నంబర్ ను ఎంటర్ చేసి,  డెత్ రిజిస్ట్రేషన్ను అప్ లోడ్ చేస్తే సరిపోతుంది.

🙏🙏🙏