Hot Posts

6/recent/ticker-posts

These are the new municipal chairman chairman and vice chairman chairman.

కొత్త మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు వీరే..

 

👉ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు కార్పొరేషన్‌, ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) విజయకేతనం ఎగరవేసింది. 


👉అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. ఇక కార్పొరేషన్‌లకు మేయర్‌, ఉప మేయర్‌, మున్సిపాలిటీలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల విషయమై టీఆర్‌ఎస్‌ సమాలోచనలు చేసి ఎట్టకేలకు వారిని ప్రకటించింది...


👉సిద్దిపేట మున్సిపల్‌

చైర్‌పర్సన్‌: కడవేర్గు మంజుల, వైస్‌ చైర్మన్‌: జంగిటి కనకరాజు


👉అచ్చంపేట మున్సిపల్‌

చైర్మన్‌: ఎడ్ల నరసింహ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌: పోరెడ్డి శైలజారెడ్డి


👉కొత్తూరు మున్సిపల్‌

చైర్‌పర్సన్‌: బాతుక లావణ్య యాదవ్‌, వైస్‌ చైర్మన్‌: దోలి రవీందర్‌


👉జడ్చర్ల మున్సిపల్‌


చైర్‌పర్సన్‌: దోరెపల్లి లక్ష్మీ


👉నకిరేకల్‌ మున్సిపల్‌


చైర్మన్‌: శ్రీనివాస్‌గౌడ్‌