Hot Posts

6/recent/ticker-posts

ICMR permits kovself kit to market within a week. Its price is Rs. 250.

ICMR  permits kovself kit  to market within a week. Its price is Rs. 250.




💥ఇంట్లోనే కొవిడ్ పరీక్ష🔥


🔥కొవిసెల్ఫ్ కిట్ కు ఐసీఎంఆర్ అనుమతి • వారం రోజుల్లో మార్కెట్ లోకి.... దీని ధర రూ. 250.🔥



👉 కొవిడ్ సోకినట్లు అనుమానం ఉన్నవారు సొంతంగా పరీక్షించుకొనేందుకు వీలుగా పుణెకు చెందిన మైల్యాబ్స్ సంస్థ రూపొందించిన 'కోవి సెల్ఫ్' కిట్లకు ఐసీఎంఆర్ ఆమోదముద్ర వేసింది. రూ.250 ధర నిర్ణయించిన ఈ కిట్ 


👉మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న 1 లక్షల ఫార్మసీలు, ఆన్లైన్ ద్వారా మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. 


👉సొంతంగా పరీక్షలు నిర్వహించుకోడానికి ఐసీఎంఆర్ అనుమతిచ్చిన మొదటి కిట్ ఇదే. దేశంలోని 90% ప్రాంతాలకు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ పేర్కొంది. 


👉దీన్ని ఎలా ఉపయోగించాలన్న పూర్తిస్థాయి వివరాలు కిట్ తో పాటు  పొందుపరి చారు. 



👉కాబట్టి, ఎవరికివారే పరీక్షలు చేసుకో వచ్చు. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షకు ముక్కు లోంచి తీసిన స్వాబ్ సరిపోతుంది.


💥రెండు నిమిషాల్లో పూర్తి.. పావుగంటలో ఫలితం💥 


👉మొత్తం పరీక్ష రెండు నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఫలితానికి 15 నిమిషాలు వేచి చూడాల్సి ఉంటుంది.


 

👉టెస్ట్ కిట్లో 'సి' అక్షరం దగ్గర ఒక్కటే మార్క్ వస్తే నెగెటివ్ అన్నట్లు.. సి, టి అక్షరాలు రెండింటి దగ్గరా మార్క్ వస్తే పాజిటివ్ అన్నట్లు పరిగణించాలి. 



👉20 నిమిషాల తర్వాత ఏ నివేదిక వచ్చినా పరిగణనలోకి తీసుకోకూడదని తయారీ దారు పేర్కొన్నారు.


 

👉మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ కిట్ పై ఉన్న క్యూఆర్ కోడను స్కాన్ చేసి వివరాలు నమోదుచేసి టెస్ట్ రిపోర్ట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.



👉పలు దేశాల్లో ఇప్పటికే ఇలాంటి స్వీయ పరీక్ష కిట్లు అందుబాటులోకి తెచ్చారు.


 


👉ఏప్రిల్, మే నెలల్లో దేశంలో రెండో ఉద్ధృతి పెరిగిపోవడంతో కరోనా పరీక్ష కేంద్రాలపై విపరీతమైన ఒత్తిడి పెరిగి సకాలంలో పరీక్షలు చేయించుకోలేని, ఫలితాలు అందుకోలేని పరిస్థితి నెలకొంది. 




👉ఇప్పుడు స్వీయ పరీక్షల కిట్ అందుబాటులోకి రావడం వల్ల ఆ సమస్య తీరనుంది. 'ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ గా నమ్మాల్సి ఉంటుంది.


👉నెగెటివ్ వస్తే మాత్రం అది 100% నెగెటివ్ కాదు. అప్పటికీ లక్షణాలు కనిపిస్తుంటే ఆ టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం మేలు' అని ఐసీఎం ఆర్ పేర్కొంది. 



👉ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియో లింక్ https:// coviself.com/video/ ద్వారా తెలుసుకోవచ్చు.




Coviself video :-


👇👇👇


CLICK HERE




===================================



Covid సోకినా తర్వాత ఏ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

What kind of precautions should be taken any day after making covid



1వ రోజు నుండి 14వ రోజు వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు.


👇👇👇

CLICK HERE



Seeeeeeeeeeeedown.......................................



TS Gurukula Maths online Test:-


👇👇👇


CLICK HERE