ఆధార్ కార్డు హ్యాక్ కాకుండా ఇలా చేయండి
👉 మొదట https://resident.uidai.in/ ని ఓపెన్ చేసి 'మై ఆధార్' విభాగంలో 'ఆధార్ సర్వీస్' ఆప్షన్ను ఎంచుకోవాలి.
Screen shot -1
👉Lock/Unlock Biometrics అనే ఆప్షన్ క్లిక్ చేయండి.
👉అక్కడ మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి.
Screen shot -2
👉 Captcha Code టైప్ చేసి, Send OTP ఆప్షన్ క్లిక్ చేయాలి.
👉 OTP ఎంటర్ చేశాక.. బయోమెట్రిక్ డేటాను లాక్ చేసే ఎంపిక ఉంటుంది.
Screen Shot -3
👉బయో మెట్రిక్ డేటాను లాక్ చేయండి.
➡️ఇలా చేస్తే మీ ఆధార్ కార్డు భద్రంగా ఉంటుంది.
Uidai Website :-
👇👇👇
CLICK HERE
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!*******!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
Social Plugin