Hot Posts

6/recent/ticker-posts

DFCCIL 1074 jobs notification 2021..

 



 డీఎఫ్‌సీసీఐఎల్‌లో 1074 పోస్టులు. 



భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(డీఎఫ్‌సీసీఐఎల్‌) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


🍁 పోస్టులు: 


జూనియర్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌



విభాగాలు:


 సివిల్‌, ఆపరేషన్స్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ మొదలైనవి


👉 అర్హత :

1. జూనియర్‌ మేనేజర్‌:


 సంబంధిత విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/మెకట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌/ఆటోమొబైల్‌/కంట్రోల్‌/మానుఫ్యాక్చ రింగ్‌), ఎంబీఏ/పీడీజీసీఏ/పీజీడీబీఎం/పీజీడీఎం ఉత్తీర్ణత.

♦️వయసు:18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

♦️జీతభత్యాలు: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు.

 

 2. ఎగ్జిక్యూటివ్‌: 

సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లొమా(సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌/ఎలకా్ట్రనిక్స్‌/పవర్‌ సప్లయ్‌/ఇండస్ట్రియల్‌/అప్లయిడ్‌ ఎలకా్ట్రనిక్స్‌, మైక్రోప్రాసెసర్‌/కమ్యూనికేషన్‌/డిజిటల్‌ ఎలకా్ట్రనిక్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్‌ ఇంజనీరింగ్‌)ఉత్తీర్ణత. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

♦️జీతభత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు చెల్లిస్తారు. 


♦️ 3. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ITI  ఉత్తీర్ణత. 


♦️వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 


♦️జీతభత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.68,000 వరకు చెల్లిస్తారు. 


♦️ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ:  June 23, 2021


♦️కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: september లేదా October, 2021.


👉వెబ్‌సైట్‌: 👇👇👇

👇👇👇



Click here