బ్లాక్ ఫంగస్ కి మందులు కావాలంటే DME కి మెయిల్ పెట్టండి.
DME కి మెయిల్ చేయండి.
👉బ్లాక్ ఫంగస్ చికిత్సకు అంఫోటెరిసిన్ ఔషధం కావాల్సిన వారు సంబంధిత వైద్యుని ప్రిస్క్రిప్షన్తో కలిసి రాష్ట్ర వైద్య విద్య సంచా లకుడి (డీఎంఈ)కి dme@telangana.gov.in ఈమెయిల్ పంపించాలని,
👉దానిని పరిశీలించి అవసర మైన వారికి ఇంజక్షన్లను సమకూరుస్తారని రాష్ట్ర పరి శ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం ట్విటర్ లో తెలిపారు.
👉రాష్ట్రవ్యాప్తంగా పలువురు బాధితుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ఇంజక్షన్లు కోరగా ఆయన ఈ సమాచారాన్ని పంచుకున్నారు.
👉కరోనాతో కోలుకున్న వారికి బ్లాక్ఫంగస్ నిర్ధారణ అయితే కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో చేరాలని, కరోనా ఉన్న ప్పుడు బ్లాక్ ఫంగస్ వస్తే 'గాంధీ' లో చికిత్స ఉందని వివరించారు.
CLICK HERE
👇👇👇
Social Plugin