Hot Posts

6/recent/ticker-posts

BIOLOGY BITS For Ap/TS TET, TRT And All Competitive exams.

 BIOLOGY BITS For Ap/TS TET, TRT And All Competitive exams.

10TH CLASS BIOLOGY BITS 

For Ap/TS TET, TRT And All Competitive exams.





(సమాధానాలు చివర్లో ఉన్నాయి ప్రశ్నలు సొంతంగా ప్రయత్నించి రానియెడల సమాధానం చూడగలరు)


పోషణ _ఆహారసరఫరా వ్యవస్థ


1.జీర్ణవ్యవస్థలోని బాక్టీరియాలు సంశ్లేషణ చేసే విటమిన్? 


2.కిరణజన్యసంయోగక్రియాలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు? 


3.కిరణజన్య సంయోగక్రియ కేంద్రాలు? 


4. కిరణజన్య సంయోగక్రియ లోని కాంతి చర్య హరితరేణువులోని-----భాగంలో జరుగుతుంది? 


5. నిష్కాంతిచర్య జరిగే ప్రదేశము? 


6.కాంతిశక్తిలోని చిన్న చిన్న రేణువులను---అంటారు? 


7. కాంతిచర్యకు మరోపేరు? 


8. కాంతి సమక్షంలో నీటిఅణువు విచ్చిన్నం చెందేప్రక్రియను అంటారు? 


కాంతిచర్యలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు - 9.


10.కిరణజన్య సంయోగక్రియను సరళమైన సమీకరణ రూపంలో సూచించిన శాస్త్రవేత్త? 


11.సంక్లిష్ట కార్బోహైడ్రేట్ కు ఒక ఉదాహరణ.? 


12.మొక్కలలో ఆహారం-----రూపంలో నిల్వ చేయబడుతుంది? 


13. అయోడిన్ పరీక్షను --పదార్ధ నిర్ధారణకు చేస్తారు.? 


14. పిండిపదార్ధ పరీక్ష కోసం ఉపయోగించే ద్రావణం? 


15.కిరణజన్యసంయోగక్రియకు CO. అవసరమని తెలిపే ప్రయోగంలో ఉపయోగించే KOH ద్రావణం 

ఉపయోగం? 


16. హైడ్రిల్ల మొక్క ప్రయోగంలో వెలువడే వాయువు? 


17. హరితరేణువులను కనుగొన్న శాస్త్రవేత్త.? 


18. అమీబాలో ఆహారసేకరణకు ఉపయోగపడే భాగాలు? 


19.ఏవిధమైన ఎంజైములు లేని జీర్ణరసం? 


20. జీర్ణవ్యవస్థ లోని ఏ భాగంలో కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ జరగదు?


21.జీర్ణాశయం యొక్క రసాయన స్వభావం.?


22. చిన్న ప్రేగులో సంపూర్ణంగా జీర్ణమైన ఆహారాన్ని -అంటారు.


23.చెరకులోని చెక్కరను-------అంటారు.? 


24.చిన్న ప్రేగు గోడలలోని వేళ్ళలాంటి నిర్మాణాలను--- -అంటారు.? 


25.పిండి పదార్థాల అంత్య ఉత్పన్నాలు? 


26. ప్రోటీనుల అంత్య ఉత్పన్నాలు? 


27.విటమిన్స్ ను కనుగొన్న శాస్త్రవేత్త? 


28. స్కర్వీ అనువ్యాధి -----విటమిన్ లోపం వల్ల కలుగుతుంది..? 


29. Free విటమిన్ అని పిలువబడేది.? 


30. పత్రాలలో వాయువుల మార్పిడి? 


31. విశ్వ ఆహార సరఫరా దారులుగా పిలువబడేది? 


32. గ్లూకోజ్ యొక్క సాంకేతికం-------ల ద్వారా జరుగుతుంది? 


33.అయోడిన్ పరీక్షలో పదార్థం నీలం రంగుకు మారితే ----పదార్థం ఉందని చెప్పవచ్చు.? 


34. కాంతిచర్యను కన్నుగొన్న శాస్త్రవేత్ర? 


35.లైట్ స్క్రీన్ లేక నల్ల కాగితం ఉపయోగించి చేసే కిరణజన్య సంయోగక్రియ ప్రయోగంలో పాత్ర గురించి తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు.? 


36.హరితరేణువులకు ఆపేరు పెట్టిన శాస్త్రవేత్త? 


37.శక్తిని నిల్వ చేసే రూపాలు? 


38.మానవ జీర్ణనాళం పొడవు? 


39.మానవుని నోటిలోని లాలాజల గ్రంధుల సంఖ్య? .


40. లాలాజలంలో వుండే ఎంజైమ్ 41..పెప్సీన్ ప్రోటీనులను ---గా మారుస్తుంది.? 


42.పెప్సీన్ అనే ఎంజైమ్ ఉండే జీర్ణ రసం? 


43. ట్రిప్సిన్ అనే ఎంజైమ్? 


44. మైలేజ్ అనే ఎంజైమ్ పిండి పదార్థాలను----నుండి స్రవించ బడుతుంది.? -----గా మారుస్తుంది.? 


45.క్రొవ్వులలో కరిగే విటమిన్లు? 


46.B,C విటమిన్లు------లో కరుగుతాయి? 


47. ప్రోటీనుల ఆహార లోపంవలన కలిగే వ్యాధి? 


48.ప్రోటీన్స్ మరియు కేలరీల లోపం వలన కలిగే వ్యాధి? 


49. విటమిన్ సి - రసాయననామం? 


50. ఉదయం, సాయంత్రవేళ సూర్యరశ్మి ద్వారా మనశరీరంలో తయారయ్యే విటమిన్.-----?


51 ------విటమిన్ లోపం వలన వంధ్యత్వం కలుగుతుంది.? 



52. -----విటమిన్ లోపం వలన రక్తం గడ్డకట్టడం ఆలస్యమవుతుంది. -విటమిన్ లోపంవలన కలుగుతుంది.? 


53. బెరిబెరి వ్యాధి----లోపం వలన వస్తుంది.? 


54. సన్ షైన్ విటమిన్ గా పిలవబడే విటమిన్? 


55. E-విటమిన్ రసాయన నామం? 


56.A-విటమిన్ లోపంవలన కలిగే వ్యాధి? 


57. మొక్కలకు అవసరమైన పోషకాలు నేలనుండే కాక వాతావరణం నుంచి కూడా గ్రహిస్తాయని తెలిపిన శాస్త్రవేత్త? 


58. మొక్కలలో వుండే ఆకుపచ్చని వర్ణద్రవ్యము? 


59. కిరణజన్యసంయోగక్రియలో వెలువడే వాయువు? 


60.కిరణజన్యసంయోగక్రియలో వెలువడే వాయువు? 


61.కిరణజన్యసంయోగక్రియలో మొక్కలు -----వాయువును వినియోగించు కుంటాయి? 


62. కిరణజన్య సంయోగక్రియలో వెలువడే ఆక్సిజన్ వాయువు నీటినుండి వెలువడుతుందని తెలిపిన శాస్త్రవేత్త? 


63. హరితరేణువులో ఆకుపచ్చని పత్రహరితం అనే వర్ణద్రవ్యం ఉంటుందని కనుగొన్న శాస్త్రవేత్త.--- --భాగం సౌరశక్తిని గ్రహించడానికి ఉపయోగపడుతుంది? 


64. హరితరేణువులోని


65. క్లోరోఫిల్ లో వుండే లోహపు అణువు? 


66.హీమోగ్లోబిన్ లో వుండే లోహం? 


67. ATP అనగా? 


68. NADPH అనగా? 


69.అమీబాలో సంక్లిష్ట ఆహారపు అణువులు చిన్నచిన్న అణువులుగా విడగొట్టబడే భాగాలు? 


70.జీర్ణాశయంలో స్రవించబడే ఆమ్లం.? 


71. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని---- -అంటారు .? 


72.కాలేయంనుండి స్రవించబడే జీర్ణరసం? 


73.జీర్ణమైన ఆహారం రక్తం లోనికి శోషణం చెందే భాగాలు? 


74.జీర్ణం కానీ వ్యక్త పదార్థాలను పాయువు ద్వారా బయటకు పంపించే విధానాన్ని-----అంటారు.? 


75.D- విటమిన్ రసాయన నామం? 


76.K-విటమిన్ రసాయన నామం- ---? 



77. జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగుగోడల ద్వారా రక్తంలోనికి వెళ్ళే క్రియను-------అంటారు.? 


78. జీర్ణవ్యవస్థలో సంక్లిష్ట కర్బన పదార్థాలు విడగొట్టబడి సరళశోషణశీల పదార్థాలుగా మారే --అంటారు.? 


79.ఏకకణ జీవులలో ఆహారసేకరణ------ద్వారా జరుగుతుంది? 


80.మొక్కలలో జరిగే పోషణ విధానం? 


 81.బాక్టీరియాలలో జరిగే కిరణజన్య సంయోగక్రియలో విలువడే వాయువు.? 


82 తైలకాయిడ్ త్వచముల దొంతరలను-----అంటారు.? 


83. కస్కుటాలో వుండే ప్రత్యేక వేర్లను - -అంటారు.? 


90. ----విటమిన్ లోపం వలన నోటిపూత వస్తుంది -అంటారు -శక్తిగా మార్చబడుతుంది? 


84. ఆహారాన్ని నోటిలోనికి తీసుకొనడాన్ని? 


85. జీర్ణక్రియలో పాల్గొనే రసాయనిక పదార్థాలు? 


 86.ఏమల్సీకరణంలో ముక్కలు కాబడే పదార్థాలు? 


87. క్రొవ్వులపై పనిచేసే ఎంజైమ్? 


88. చిన్న ప్రేగులనుండి స్రవించబడే జీర్ణరసం? 


89.చిన్న ప్రేగులలో వుండే ఆహారపదార్థాల స్థితి.? 

 


91. శరీర నిర్మాణానికి శక్తికి ఉపయోగపడే రసాయనిక పదార్థాలను? 


92.స్వయంపోషణలో ప్రధాన శక్తి వనరు.? 


93. ఆక్సిజన్ వాయువుకు ఆ పేరుపెట్టిన శాస్త్రవేత్త? 


94.కిరణజన్యసంయోగక్రియ ప్రయోగంలో కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొనే రసాయనం? 


95. --సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి .? 


96.కణంనుండి క్లోరోప్లాస్ట్ ను వేరు చేసిన శాస్త్రవేత్త.? 


97.కిరణజన్యసంయోగక్రియలో కాంతిశక్తి? 


98. ---విటమిన్ లోపం వలన పెల్లగ్రా వ్యాధి వస్తుంది? 


99.రికెట్స్ వ్యాధి ---మీద ప్రభావం చూపే వ్యాధి.? 


100. క్లోరోఫిల్- ఏ - వర్ణద్రవ్యం రంగు? 


101 క్లోరోఫిల్ - బి - వర్ణద్రవ్యం రంగు? 


102.ఆహారవాహిక ద్వారా జీర్ణాశయంలోనికి ఆహారం చేరడానికి . ఏ చలనాలు  ఉపయోగపడతాయి. ?


సమాధానాలు :- 



1. పోషణ - ఆహారసరఫరా వ్యవస్థ


2..CHI O O.. HO


8. ఫోటాలసిస్


11.సెల్యూలోజ్


4. అ


17.


20. జీర్ణాశయం


23. సుక్రోజ్


| 26. అమైనో ఆమ్లాలు


29, డి విటమిన్


32. C.HO.


35. కాంతి


38. 9 మీ


41. పెప్టోనులు


| 44. మాల్టోజ్ చక్కెర


యా


50 D


53. థయామిన్ (బి1)


56. రేచీకటి


| ఆక్సిజన్


62. హిల్


65. మెగ్నీషియం


68. నికోటినమైడ్ అడినోసిన్


డైఫాస్పెట్


3. హరితరేణువులు


6. పొటానులు


1 9. ATP, NADPH


4. గ్రానా


7. హిల్ చర్య


10.B. నీల్


13. పిండిపదార్ధం


19,పైత్యరసం


| 22. ఖైమ్


25.గ్లూకోజ్


28. సి విటమిన్


31. మొక్కలు


34. రాబర్ట్ హిల్


37, ATP, NADPH


40. అమైలేజ్ ( టలిన్)


43. క్లోమము


46. నీటిలో


| 49. ఆస్కార్బిక్ ఆసిడ్


2. K


55. టోకోఫెరాల్


58. క్లోరోఫిల్


64. గ్రానా


67. అడినోసిన్ ట్రైఫాస్పిట్


15.CO ను పీల్చుకొనడం


18. మిధ్యాపాదాలు


21. ఆమ్లయుత


24. చూషకాలు


27. కె. ఫంక్


30. పత్రరంధ్రాలు


33. పిండిపదార్ధం


36. జులియస్ వాన్ శాచ్.


39. 3 జతలు


42. జరరరసం


45. A, D,E, K


| 48. మేరాస్మస్


54. D


57. జోసెఫ్ ప్రీస్టీ


60. ఆక్సిజన్


63. పిల్లియర్, కావేన్సో


66. ఐరన్


69. ఆహారరిక్తికలు


70. క్లోరిక్ ఆసిడ్


73. చిన్న ప్రేగు గోడలు


| 76, ఫెల్లోక్వినోన్


79. శరీర ఉపరితలం


82. నా


85. ఎంజైమ్స్


88. ఆంత్రరసం


91.పోషకాలు


94.


97. రసాయన


100. నీలియాకుపచ్చ


71. ఖైమ్


74. మలవిసర్జన


| 77. శోషణం


80. స్వయంపోషణ


83. హిస్టోరియాలు


86. కొవ్వులు


1989 కార


92. సౌరశక్తి


95. కాంతి


| 98. నియాసిన్


101. పసుపు


72. పైత్యరసం


75. కాల్సిఫెరాల్


78. జీర్ణక్రియ


81. సల్ఫర్


84. అంత గ్రహణం


87. లైపేజ్


90. రైబోఫ్లేవిన్


93. ప్రీ


96. డేనియల్ ఆర్నాల్


99. ఎముకల


102. పెరిస్టాలిటిక్ చలనాలు