Premetric scholarship Apply Online 2020.
👉5-10 తరగతుల SC & ST విద్యార్థులకు
👉 9 వ & 10 వ తరగతుల BC విద్యార్థులకు
👉రాష్ట్ర ప్రభుత్వం అందించే. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్ లో అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి వెబ్సైట్ అందుబాటులో ఉంది
కావలసినవి :
స్కాన్ చేయవలసినవి :
1.ఫోటో ( <50kb)
2. Bank passbook (<100kb)
3. ఆధార్ కార్డు(<100Kb)
సబ్మిట్ చేయవలసినవి:
1.ప్రింటెడ్ అప్లికేషన్
2.ఆధార్ కార్డు (xerox)
3.బ్యాంక్ పాస్ బుక్ (xerox)
4. కులం సర్టిఫికేట్ ( xerox)
5. ఆదాయం సర్టిఫికేట్ (ఒరిజినల్ )
6. స్టడీ సర్టిఫికేట్ (xerox)
Social Plugin