💥SSB నుంచి గ్రూప్ C ఉద్యోగాలకు నోటిఫికేషన్
Government of India , Minsty of Home Affairs , SASHASTRA SEEMA BAL
నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల చేసారు.
దీనికి Ap & TS వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్ కింద ఇచ్చాను చూడండి.
- అప్లికేషన్ ప్రారంభం: 29-08-2020
- అప్లికేషన్ చివరి తేదీ:27-09-2020
Social Plugin