Hot Posts

6/recent/ticker-posts

తెలంగాణ ప్రభుత్వం LRS కి తాజా ఉత్తర్వులు విడుదల


తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటించింది.


👉 ఆగస్టు 26వ తేదీ వరకు కటాఫ్‌ డేట్‌గా ప్రకటిస్తూ ఎల్ఆర్‌ఎస్‌ స్కీమ్‌ను ప్రకటించింది. 

👉టీఎస్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తిస్తుంది. 

👉అక్టోబర్‌ 15లోగా ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్‌ నింపాలని ప్రభుత్వం సూచించింది. 

👉ఎల్‌ఆర్‌ఎస్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1000, 

👉లే అవుట్‌ అప్లికేషన్‌ ఫీజు రూ.10వేలు,

 👉రెగ్యులరైజేషన్‌ ఫీజులు 100 గజాల లోపు ప్లాట్లకు గజానికి రూ.200 ఉంటుందని, 

👉100 గజాల నుంచి 300 గజాల వరకు గజానికి రూ.400 ఉంటుందని, 

👉రెగ్యులరైజేషన్‌ ఫీజు 300 గజాల నుంచి 600 వరకు గజానికి రూ.600 రెగ్యులరైజేషన్‌ చార్జీ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

👉పట్టణ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు పేర్కొన్నారు.


💥ఉత్తర్వుల PDF:-Click here