మొదటగా నేను కింద ఒక లింక్ ఇచ్చాను. దానిపై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకోండి.
తరువాత అప్లికేషన్ ఫారం లో ఉన్న అన్ని వివరాలు ఎటువంటి తప్పులు లేకుండా నింపండి. దానిలో మీ భూమి వివరాలు అన్ని రాయవల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫారం నింపిన తరువాత దాన్ని మీ PM కిసాన్ amount ఏ అకౌంట్ లో పడుతున్నాయో ఆ యొక్క బ్యాంకు కు వెళ్లి అప్లికేషన్ ఫారం ను ఇవ్వండి.
అప్లికేషన్ ఫారం ఇచ్చిన తరువాత బ్యాంకు వాళ్ళు దాన్ని పూర్తి చెక్ చేసిన తరువాత 3 లేదా 4 రోజులలలో మీకు PM కిసాన్ కార్డు ను మంజూరు చేస్తారు .ఈ విధంగా ఆఫ్ లైన్ లో మీరు అప్లై చేసుకోవచ్చు .మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ సేవ లో కూడా వాళ్ళు అప్లై చేస్తారు.
దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే రైతులు 3 లక్షల బుణం పొందవచ్చు. ఇది రైతులకు ఒక సువర్ణ అవకాశం.
Social Plugin