Hot Posts

6/recent/ticker-posts

తెలంగాణ విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల

*విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల*



👉రాష్ట్రంలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి ప్రారంభమయ్యే డిజిటల్‌ పాఠాలను నేర్చుకోవడంతోపాటు వాటిని ప్రాక్టీస్‌కు అనుకూలంగా రూపొందించిందిన వర్క్‌షీట్లను సోమవారం ఎస్సీఈఆర్టీ విడుదలచేసింది.

💥👉తెలంగాణ ఎస్సీఈఆర్టీ అధికారిక వెబ్‌ సైట్‌(https:// scert.telangana.gov.in )ద్వారా 2-10 తరగతుల ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ ఈ వర్క్‌బుక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 💥

💥👉తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో అన్ని సబ్జెక్టులు ప్రాక్టీస్‌ చేసుకొనే విధంగా వర్క్‌షీట్‌ను రూపొందించినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ బీ శేషుకుమారి తెలిపారు.*💥

👉⚡⚡⚡ *Guidelines from DSE regarding online classes*👇👇


                  💥   Click here  💥


👉Work sheets:-👇👇👇👇



               Click here