Hot Posts

6/recent/ticker-posts

డైరెక్టర్ గారు డీ ఈ ఓ లతో జరుగుతున్న జూమ్ మీటింగ్ అంశాలు*

*డైరెక్టర్ గారు డీ ఈ ఓ లతో జరుగుతున్న జూమ్ మీటింగ్ అంశాలు*


*👉ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు నూతన విద్యా సంవత్సరం శుభాకాంక్షలు*

*👉1.విద్యార్థులను మూడు గ్రూప్లుగా  విభజించాలి 1.TV ఉన్నవారు

2.స్మార్ట్ ఫోన్ ఉన్నవారు

3.ఇవి రెండు లేని వారు ( ఇవి రెండు లేని వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి)*

 *👉2) 27 . 8 . 2020 నుండి ఉపాధ్యాయులందరూ విధిగా హాజరు కావాలి .27.8.2020  నుండి నూతన అకాడమిక్ ఇయర్ గా బావిస్తూ రిజిస్టర్ వ్రాసి సంతకాలు చేయాలి*
.
 👉*3. 22.3 .2020 నుండి 26. 8 .2020 వరకు అటెండెన్స్ రిజిస్టర్ యందు పేర్లు వ్రాసి lock down period గా నమోదు చేయాలి.*

👉*4. తరగతి వారి అటెండెంట్ రిజిస్టర్ లో పేర్లు వ్రాసి సిద్ధం చేసుకోవాలి*

👉*5. 27. 8 .2020 నుండి admissions ఈ ప్రక్రియ ప్రారంభించాలి. అడ్మిషన్ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే పాఠశాల ప్రాంగణంలోకి అనుమతించాలి*
 .
*👉6.తాము బోధించే తరగతి వారీగా వర్క్ షీట్ SCERT Website నుండి download చేసుకొని  సిద్ధంగా ఉంచుకోవాలి. లెవెల్ వన్ బేస్ లైన్ మదింపు ఒకటి నుంచి నాలుగు వారాలు ,లెవెల్ టు బోధన అనంతరం మదింపు*
.
👉*7. విద్యార్థులందరూ 1.8 .2020 నుండి TSAT మరియు దూరదర్శన్ చానల్ లో ప్రసారమయ్యే ఆన్లైన్ తరగతులు 100% హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలి ,TV లేని విద్యార్థులను తోటి విద్యార్థుల ఇండ్ల లో కానీ సర్పంచ్ సహకారంతో గ్రామ పంచాయతీలలో  టీవీ ఏర్పాటు చేసి COVID  నిబంధనలు పాటిస్తూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి , కేబుల్ ఆపరేటర్స్ ని సంప్రదించి TSAT దూరదర్శన్ చానల్ అంతరాయం లేకుండా ప్రసారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి*

 *👉8.కాంప్లెక్స్ HMs ,సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్ తరగతులు పై నిరంతర పర్యవేక్షణ చేయాలి.*

*👉9. తరగతి వారీగా విషయవారిగా      e content  తయారు చేసుకోవాలి.*

.
*👉10 అందరూ covid19 నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా పాఠశాలలకు హాజరుకావాలని సూచించడమైనది* .

👉*11. ఆన్లైన్ క్లాసెస్ కి సంబందించిన సమయ సారిని రేపు ఇవ్వడం జరుగుతుంది*