TET Exams Schedule- 2024 Released...
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల..
👉మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు నిర్వహణ.
👉ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది.
👉పేపర్-2లో ఈనెల 20 నుంచి 22 వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు; 24న మైనర్ మీడియం తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో సోషల్ స్టడీస్ పరీక్షలు; 28, 29 తేదీల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి.
👉పేపర్-1 పరీక్షలు 30, 31 తేదీల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో జరుగుతాయి. జూన్ ఒకటో తేదీన మైనర్ మీడియంలో మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు; జూన్ 2న ఇంగ్లిష్, తెలుగు మీడియంలో పరీక్షలు నిర్వహిస్తారు.
👉పేపర్-1 పరీక్షలు 30, 31 తేదీల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో జరుగుతాయి. జూన్ ఒకటో తేదీన మైనర్ మీడియంలో మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు; జూన్ 2న ఇంగ్లిష్, తెలుగు మీడియంలో పరీక్షలు నిర్వహిస్తారు.
Social Plugin