🔥Ts News: లాక్‌డౌన్ 10 రోజుల పొడిగింపు. 🔥
👉తెలంగాణలో లాక్‌డౌన్ మరో 10 రోజులు పొడిగిస్తూ State Cabinate నిర్ణయం తీసుకుంది.
👉ప్రగతిభవన్‌లో CM KCR అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
👉గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో అనగా 30-05-2021, లాక్‌డౌన్ గడువు ముగియనుంది.
👉ఈ నేపథ్యంలో సమావేశమైన కేబినెట్.. మళ్లీ జూన్ 10, 2021 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
👉అయితే సడలింపు సమయాన్ని మూడు గంటలు పెంచింది.
👉ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా..
👉 మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు...
👉మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ఇండ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
👉మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Social Plugin