🔥 TSAR లో ప్రధానోపాధ్యాయులు ఏం చేయాలి?
ప్రతి ప్రధానోపాధ్యాయులు చూడాల్సినసమాచారం.
👉 పాఠశాల రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?
👉 పాఠశాల రిజిస్ట్రేషన్లో అసలు ఏమేం ఉంటాయి?
👉 ప్రధానోపాధ్యాయులు చేయాల్సిన విధులు ఏంటి?
TSAR
TEACHERS SELF ASSESSMENT RUBRICS
లింకును టాప్ చేయండి TSAR ఓపెన్ అవుతుంది.
*Register without OTP* టాప్ చేయండి.
👉 User రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
👉ఫస్ట్ మీ *పాఠశాల ఇమెయిల్ ఐడి ఇవ్వాలి.
👉పాఠశాల Dise code ఇవ్వాలి.
👉మీకు ఇష్టమైనటువంటి ఒక *పాస్వర్డ్ క్రియేట్* చేసుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
👉 రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు మెయిల్ ఐడి మరియు పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయవలసి ఉంటుంది.
👉 లాగిన్ చేయగానే TSAR యొక్క హోం పేజీ ఓపెన్ అవుతుంది.
👉 మొదటిది profile సెక్షన్
ఈ సెక్షన్లో పాఠశాల యొక్క వివరాలు కనిపిస్తాయి. ఇక్కడ మనం ఇచ్చిన Dise Code ద్వారా డేటా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది.
మన పాఠశాల లో ఉన్న ఉపాధ్యాయుల వివరాలు ఎంత మంది రిజిస్ట్రేషన్ చేసారు, ఎవరెవరు Conform చేసారో ప్రధానోపాధ్యాయులు తెలుసుకోవచ్చు.
🔥 *TSAR Original Link* 🔥
👇👇👇
Social Plugin