ఏటీఎం కార్డు పోయిందా?
సింపుల్‌గా బ్లాక్ చేయండిలా...
👉హెల్ప్ లైన్ నెంబర్స్ మాత్రమే కాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో కూడా కార్డు బ్లాక్ చేయొచ్చు.
👉ఇందుకోసం కస్టమర్లు ముందుగా https://www.onlinesbi.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
👉తమ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
👉ఆ తర్వాత e-Services ట్యాబ్‌లో ATM Card Services పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత... Block ATM Card పైన క్లిక్ చేయాలి...
👉మీ అకౌంట్ సెలెక్ట్ చేయాలి.
👉యాక్టీవ్‌లో, బ్లాక్‌లో ఉన్న కార్డుల వివరాలు కనిపిస్తాయి.
👉కార్డు మొదటి నాలుగు అంకెలు, చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి.
👉మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కార్డును సెలెక్ట్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.
👉వివరాలు ఓసారి సరిచూసుకొని Conform చేయాలి.
👉మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎస్ఎస్ ద్వారా ఓటీపీ వస్తుంది.
👉ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి.
👉మీ ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ వెంటనే బ్లాక్ అవుతుంది.
👇👇👇
Social Plugin