🔥PM Kisan Latest Update.🔥
💥PM కిసాన్ అతి ముఖ్యమైన అప్డేట్.💥
👉పీఎం కిసాన్ కింద ప్రయోజనం పొందుతున్న రైతుల వివరాలుకు సంబంధించి జూలై వరకు పీఎం కిసాన్ కింద అర్హులైన లబ్ది దారులకు 1364 కోట్లు వెళ్ళినట్లు RTI సమాధానం ఇచ్చింది.
👉ఈ లబ్ధిదారులు ఆదాయ పన్ను చెల్లింపుదారులు మరియు అనర్హుల రైతుల వర్గాలకు చెందిన వారిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ సమాచారం..
👉2020 జూలై వరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 20.48 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులను కేంద్ర ప్రభుత్వం సోమవారం నివేదించింది.
👉 సమాచార హక్కు ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది..
👉అయితే అత్యధికంగా పంజాబ్ రాష్ట్రంలో 23.16% అనర్హుల లబ్ధిదారుల. ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది తర్వాతి స్థానంలో అస్సాం మహారాష్ట్ర ఉన్నాయి.
👉WHAT’S UP GROUP:-https://chat.whatsapp.com/F5U3vVJuCemED3Xzfruk2K
👉TO JOIN OUR TELEGRAM GROUP:-https://t.me/jbkrishnacreative
👉To subscribe our youtube channel:-http://www.youtube.com/c/JBkrishna
1364 కోట్ల రూపాయలు అనర్హులకు పంపిణీ RTI నివేదిక.
➡️ దాదాపుగా 21 లక్షల మంది పేరు తొలగింపు.
➡️ లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
💥 ఇక్కడ క్లిక్ చేసి వివరాలు పొందండి.
👇👇👇
Social Plugin