Hot Posts

6/recent/ticker-posts

Questions asked during the House Listing Collection (Census)."

 

 

"ఇళ్ల జాబితా సేకరణలో అడిగే ప్రశ్నల" పూర్తి పాఠాన్ని కింద చూడవచ్చు.

ఇళ్ల జాబితా సేకరణలో అడిగే ప్రశ్నలు

 * ఇంటి నంబరు

 * జనగణన జాబితాలో కేటాయించిన నంబరు

 * ఇంటిలో ఫ్లోర్కు వాడిన మెటీరియల్

 * ఇంటి గోడల నిర్మాణంలో ప్రధానంగా వాడిన మెటీరియల్

 * ఇంటి పైకప్పులో వాడిన మెటీరియల్

 * ఇంటిని ఎలా వాడుతున్నారు? (రెసిడెన్షియల్‍గా, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఖాళీగా ఉందా)

 * ఇల్లు ఆవాసయోగ్యంగా ఉందా? శిథిలావస్థలో ఉందా?

 * కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత?

 * ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వారెంతమంది?

 * ఇంటి పెద్ద పేరు?

 * ఇంటి పెద్ద మహిళా? పురుషుడా?

 * ఇంటి పెద్ద ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర సామాజిక వర్గానికి చెందినవారా?

 * ఉంటున్న ఇల్లు సొంతమా? అద్దె ఇల్లా?

 * ఇంట్లో ఎన్ని గదులు వాడుకుంటున్నారు?

 * ఇంట్లో పెళ్లయిన జంటలు ఎన్ని ఉన్నాయి?

 * తాగునీటి కోసం ప్రధానంగా దేనిపై ఆధారపడుతున్నారు?

 * తాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయా?

 * ఇంట్లో విద్యుత్ అవసరాలకు ఏ వనరులు ఉపయోగిస్తున్నారు? విద్యుత్, సోలార్ విద్యుత్, ఇతర మార్గాలు?

 * మరుగుదొడ్లు ఇంట్లోనే ఉన్నాయా?

 * ఏ రకమైన మరుగుదొడ్లు ఉన్నాయి?

 * ఇంటికి డ్రైనేజీ వ్యవస్థ ఉందా?

 * బాత్‍రూమ్లకు పైకప్పు ఉందా? డ్రైనేజీ ఉందా?

 * కిచెన్ ఉందా? ఎల్పీజీ/పీఎన్జీ వాడుతున్నారా?

 * వంటకోసం ప్రధానంగా వాడే ఇంధనం?

 * రేడియో/ట్రాన్సిస్టర్ ఉందా?

 * టీవీ ఉందా?

 * ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా?

 * ల్యాప్‍టాప్/కంప్యూటర్లు ఉన్నాయా?

 * టెలిఫోన్/మొబైల్ ఫోన్లు/స్మార్ట్ ఫోన్లు ఎన్ని ఉన్నాయి?

 * ద్విచక్ర వాహనాలు ఏవేవి ఉన్నాయి?

 * కారు/జీపు/వ్యాన్ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి?

 * ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యాలు ఏవి?

 * ఫోన్ నంబరు ఏంటి?

=====================================


"Questions asked during the House Listing Collection (Census)."

Here is the English translation of the 33 questions listed in the image:

 * House number

 * Number assigned in the Census list

 * Material used for the floor of the house

 * Predominant material used in the construction of house walls

 * Material used for the roof of the house

 * How is the house being used? (Residential, Industrial, Commercial, or Vacant)

 * Is the house fit for habitation? Or is it in a dilapidated condition?

 * Number of family members?

 * How many people are currently living in the house?

 * Name of the head of the household?

 * Is the head of the household female or male?

 * Does the head of the household belong to SC, ST, or any other social category?

 * Is the house owned or rented?

 * How many rooms are being used in the house?

 * How many married couples are in the house?

 * What is the main source of drinking water?

 * Are drinking water resources available (nearby)?

 * What sources are used for electricity needs? (Electricity, Solar power, or other sources?)

 * Is there a toilet inside the house?

 * What type of toilet is it?

 * Is there a drainage system for the house?

 * Do the bathrooms have a roof? Is there drainage?

 * Is there a kitchen? Are you using LPG/PNG?

 * What is the primary fuel used for cooking?

 * Is there a Radio/Transistor?

 * Is there a TV?

 * Is there an internet connection in the house?

 * Are there laptops/computers?

 * How many telephones/mobile phones/smartphones are there?

 * What two-wheeled vehicles (bikes/scooters) are owned?

 * Are there cars/jeeps/vans? If so, how many?

 * What are the main food grains consumed in the house?

 * What is the phone number?




పై విధానంలో ఎన్యుమరేషన్ స్టార్ట్ కాకముందు మన ఇంటి వివరాలను మనమే ఆన్లైన్ లో నమోదు చేసుకొని ఐడిని పొందవచ్చు.


ఎన్యుమరేషన్ కొరకు వచ్చిన ఎన్యుమరేటర్కు ఈ ఐడి ను ఇచ్చినట్లయితే సరిపోతుంది..