Today Education Updates:-
SSC CHSL vacancies
- Organisation: SSC
- Post : LDC, postal assistan,t sorting assistant ,data entry operators Clarks
- Number of vacancies : 5000+
- Qualification :12 th pass
- application starting date: November 6th 2020
- Application ending date: December 15th 2020
ఈరోజు తెలంగాణ ICET ఫలితాలు విడుదల..
తెలంగాణ ఐసెట్ ఫలితాలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్ పాపి రెడ్డి గారు ఈ ఫలితాలను మూడు గంటలకు విడుదల చేయనున్నారు
ఈనెల 9వ తేదీ వరకు ఎంసెట్ వెబ్ ఆప్షన్లు..
ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టువంటి స్పెషల్ ఫీజు ఎంసెట్ వెబ్ ఆప్షన్లు తేదీని ఈ నెల 9 వరకు పెంచడం జరిగింది..
మరిన్ని ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్ డేట్స్ కోసం కింద ఉన్నటువంటి లింకు పైన క్లిక్ చేసి పేపర్ క్లిప్పింగ్స్ ను డౌన్లోడ్ చేసుకొని చూడండి.
Social Plugin