ICICI jobs recruitment 2020
ICICI బ్యాంకు ఉద్యోగాలు
ఐ సి ఐ సి ఐ బ్యాంకులో పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మహిళలు మరియు పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు..
డిగ్రీ మరియు pg అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది కొన్ని పోస్టులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అన్నది లేదు అభ్యర్థులు చూసుకొని అప్లై చేసుకోగలరు..
అప్లికేషన్ లింక్ మరియు నోటిఫికేషన్ వివరాలు కు సంబంధించిన వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వడం జరిగింది చూడగలరు.
For Notification and application link click here 👇👇👇👇
Social Plugin