తెలంగాణ ఏకలవ్య గురుకుల ఫలితాలు విడుదల
Telangana ekalavya Gurukula outsourcing jobs results released
👉తెలంగాణ లోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ జారీ చేసారు.
👉దాంట్లో భాగంగా అన్ని పోస్టులకు సంబంధించి 1:2 సెలెక్షన్ లిస్ట్ విడుదల చేశారు.
👉మొత్తంగా 160 పోస్టులకు గాను 1:2 నిష్పత్తిలో సబ్జెక్టఉకు 44 అభ్యర్థులను ఎంపిక చేశారు.
👉ఎంపికకు సంబంధించి గైడ్ లైన్స్ ని కూడా పొందుపరచడం జరిగింది.
💥Download 1:2 Ratio Result :-Click Here
Social Plugin