Hot Posts

6/recent/ticker-posts

TS RJC cet 2020 Results.

TS RJC cet, 6th to 9th class 2020 Results. 

*_⚡సోషల్‌ వెల్ఫేర్‌ ఆర్జేసీసెట్‌-2020 ఫలితాల విడుదల*

*_👉హైదరాబాద్‌: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాల ప్రవేశపరీక్షల (ఎస్‌డబ్ల్యూఆర్జేసీసెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌ www.tswreis.inలో ఫలితాలు అందుబాటులో ఉంటాయని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. ఎంపికైనవారు జూలై 1 నుంచి 10 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని ప్రకటించారు. ఇంటర్‌ ఫస్టియర్‌కు సంబంధించి 10,960 సీట్ల భర్తీ కోసం మార్చి 1న ఆర్జేసీసెట్‌ను నిర్వహించారు._*

RJC Results link:- 👇👇
                        Click here

6th to 8th Results:-👉Click here