Group - 2 Update
For Latest Updates Join Telegram channel :-
హైదరాబాద్: గ్రూప్-2 ప్రాథమిక కీ 18న (శనివారం) విడుదల చేయనున్నట్టు.
టీజీపీఎస్సీ(TGPSC) ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో ప్రాథమిక కీ అభ్యంతరాలను స్వీకరిస్తారు.
రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి.
Social Plugin