PM కిసాన్ 8 వ విడత రేపు account లో జమ కానున్నాయి..
👉PM కిసాన్ ఎనిమిదో విడత రెండు వేల రూపాయలు రేపు ఉదయం (14/05/2021)11 గంటలకు రైతుల అకౌంట్లోకి జమ కానున్నాయి..
👉దేశవ్యాప్తంగా 9.5 కోట్ల రైతుల కుటుంబాలకు 1900 కోట్ల సహాయం అందుతుందన్నారు ప్రతి ఏడాది మూడు విడతల్లో రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు రేపు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ నిధులను విడుదల చేయనున్నారు
➡️దీనికి సంబంధించిన అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.
👉ఈ జాబితాలో ఉన్న రైతుల అకౌంట్లోకి మాత్రమే ఈ విడత డబ్బులు చేరుతాయి..కింద ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేసి మీయొక్క గ్రామంలోని జాబితా లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
💥 కింది link క్లిక్ చేసి 8వ విడత జాబితా లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
👇👇👇
CLICK HERE
=======================================
💥Lock down
E-Pass Registration కొరకు :-
👇👇👇
Social Plugin