ఉపాధ్యాయులకు ఇస్రో అంతర్జాల శిక్షణ♦️
అంతరిక్ష సాంకేతికతపై తరగతులు
👉కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో ఉపాధ్యాయులంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
👉ఈ ఖాళీ సమయంలో ఉపాధ్యాయులు తమ పరిజ్ఞానాన్ని పెంపొం దించుకోవడానికి, అంతరిక్షంపై అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉచితంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తోంది.
👉ఇందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
👉ఇస్రో పరిధిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్‌ఎస్) వారు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కోర్సును సిద్ధం చేయగా తరగతుల నిర్వహణకు ఈ నెల 5 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమవగా 30వ తేది వరకు అవకాశం ఉంది.
♦️ఈ1 నెల 31 నుంచి తరగతులు ♦️
👉2007 నుంచి ఇస్రో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ కోర్సులు ఇప్పటి వరకు 76 పర్యాయాలు నిర్వహించారు.
👉ఇందులో దేశ వ్యాప్తంగా 3.05 లక్షల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
👉ఈ సారి కూడా విజయ వంతంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టింది.
👉ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు అంతర్జాలంలో https://www.iirs.gov.in/ EDUSAT-news
లింక్ ద్వారా చరవాణి, జీమెయిల్, పేరు తదితర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్ఛు నమోదు చేసుకున్న వారికి ఈ నెల 31 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
👉ఇందులో 70 శాతం హాజరు నమోదు ఉంటూ ప్రతిభ చాటిన ఉపాధ్యాయులకు ఇస్రో మెయిల్ ద్వారా ధ్రువపత్రం అందించనున్నారు.
👉అంతరిక్ష సాంకేతికత పరిజ్ఞానం, వాటి అనువర్తనాలు అనే అంశంపై తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వనున్నారు.
👉ఆర్థిక, సామాజిక అభివృద్ధి, వాతావరణ సమాచారం, దూరవిద్య, పర్యావరణం, శీతోష్ణస్థితిపై అధ్యయనం, ఆహారం, నీటి భద్రత, ప్రకృతి వైపరీత్యాలు అనే ఉప అంశాలపై పూర్తిగా అవగాహన కల్పించేలా తరగతులు ఉంటాయి.
👇👇👇
Training Broucher
Registration
🔷 ISRO Internet Training for Teachers 🔷
Classes on space technology
👉Schools closed in the wake of the Corona boom.
👉As a result, all the teachers were confined to their homes.
👉During this free time, the Indian Space Research Organization (ISRO) is conducting free online classes for teachers to enhance their knowledge and allay doubts about space.
👉Applications are invited from those who are interested.
👉The Indian Institute of Remote Sensing (IIRS) under ISRO has prepared a special course for teachers to conduct classes from the 5th of this month till the 30th of the enrollment process.
Classes from 31st of this month:
👉Online courses conducted by ISRO since 2007 have been conducted 76 times till date.
👉It was attended by 3.05 lakh teachers across the country.
👉This time too it has taken all sorts of steps to successfully conduct online classes.
👉Interested teachers can register online at https://www.iirs.gov.in/ EDUSAT-news with the details of mobile, Gmail, name etc. from 31st to 4th of this month.
👉Talented teachers with 70 per cent attendance will be given a certificate by ISRO mail. Classes will be conducted and trained on space technology and their applications.
👉Classes are designed to provide a thorough understanding of sub-topics such as economic and social development, meteorological information, distance education, environment, climate studies, food, water security, and natural disasters.
💥
Social Plugin