Hot Posts

6/recent/ticker-posts

General Knowledge

 💁🏻‍♂️ జనరల్ నాలెడ్జ్






*☛ సూర్యునికి అతి దగ్గరలో ఉన్న గ్రహం?: 


బుధుడు


*☛ సూర్యునిలో మనకు కనిపించే భాగాన్ని ఏమంటారు?: 


ఫోటోస్పియర్


*☛ సూర్యకాంతి భూమిని చేరేందుకు పట్టే సమయం?: 


8 నిమిషాల 20 సెకన్లు


*☛ గ్రీనిచ్ రేఖ ఏ నగరం గుండా వెళ్తుంది?:


 లండన్


*☛ మొదటి స్పేస్ షటిల్ ఎప్పుడు ప్రయోగించారు?:



 1981 ఏప్రిల్ 12


*☛ చీకటిలో ఫోటోలు తీయడానికి ఉపయోగించే తరంగాలు ఏవి?: 


పరారుణ తరంగాలు


*☛ 'కవి వత్సలుడు' అనే బిరుదు గల రాజు ఎవరు?


: హాలుడు


*☛ ఇంట‌ర్‌పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?: 


లైయోన్స్(ప్రాన్స్)


*☛ 'విత్ యు ఆల్‌ ది వే' అనేది ఏ బ్యాంకు నినాదం?: 


స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా


*☛ భూమికి అత్యంత చేరువలో ఉన్న గ్రహం ఏది?: 


శుక్రుడు


*☛ 'లకుమాదేవి' ఎవరి ఆస్థాన నర్తకి?


-కుమారగిరి రెడ్డి


*☛ విజయనగర సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు?


-1336


*☛ రెండో ఆంధ్ర బోజుడిగా ప్రసిద్ధి చెందినది?


-రెండో వెంకటపతి రాయలు


*☛ 'అభినవ దండి' అనే బిరుదు ఎవరికి ఉంది?


-కేతన


*☛ 'సాక్షి' అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?



-పానుగంటి లక్ష్మీనరసింహారావు


*☛ సింధు ప్రజల లిపి?


-ఫిక్టోగ్రాఫిక్


*☛ ప్రపంచంలో తొలిసారిగా పత్తిని పండించింది?


-సింధు ప్రజలు


*☛ రాతి వాడకం కనిపించిన ఏకైక సింధు పట్టణం?


-ధోలవీర


*☛ సింధు ప్రజల ప్రధాన వృత్తి?


-వ్యవసాయం


*☛ మొహెంజోదారో అంటే?


-మృతుల దిబ్బ


*☛ దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది?


-లార్డ్ మెకాలే


*☛ ప్రత్యేక తెలంగాణకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తేదీ?


-1 మార్చి 2014


*☛ దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి?


-అబుల్ కలాం ఆజాద్


*☛ 1932లో పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది?


-గాంధీ, అంబేద్కర్


*☛ దేశంలో రాజ్యాధికారానికి మూలం?


-ప్రజలు


*☛ 1857 తిరుగుబాటుకు అయోధ్యలో నాయకత్వం వహించింది?


-బేగం హజరత్‌మహల్


*☛ దేశంలో పురావస్తుశాఖ మొదటి డైరెక్టర్ జనరల్?


-జాన్ మార్షల్


*☛ గులాం గిరి గ్రంథ రచయిత?


-జ్యోతిబా పూలే


*☛ రాత్రి-పగలు సమానంగా ఉండే రోజు?


-మార్చి 21


*☛ దేశంలో ఏ జాతి పశువులు మేలైనవి?


-ఒంగోలు


*☛ పల్నాటి వీరులు ఎవరు?


-బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు


*☛ తెలుగులో మొదటి పద్య కావ్యం?


-శ్రీమాదాంధ్ర మహాభారతం


*☛ కథా సరిత్సాగరం ఎవరి రచన?


-సోమదేవుడు


*☛ చంద్రగుప్తుడు తన చివరి రోజులను ఎక్కడ గడిపాడు? 


శ్రావణ బెళగొళ


*☛ షేర్‌షా సమాధి ఎక్కడ ఉంది?


-ససారం


*☛ ఉమ్మడి ఏపీలో శాసనసభ తొలి మహిళా స్పీకర్?


-కె. ప్రతిభా భారతి


*☛ దేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రధాని?


-మొరార్జీ దేశాయ్


☛ ఎల్లో నది ప్రవహించే దేశం?-


చైనా


*☛ ప్రపంచ వాతావరణ సంస్థ కేంద్రం ఎక్కడ ఉంది?-


జెనీవా


*☛ గొర్రె ఆకారంలో ఉండే మేఘాలు ఏవి?-


ఆల్టోక్యుములస్


*☛ భారతదేశంలో నీలిమందు సాగు విధానాల గురించి వివరించిన విదేశీయుడు ఎవరు: 


ఫ్రాన్సిస్‌కో పాల్ సరట్


*☛ మొఘలుల కాలంలో ఉన్ని వస్త్రాలకు పేరుగాంచిన ప్రాంతం:


 కశ్మీర్


*☛ ధామ్ అనే వెండి రూపాయి నాణేలను ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు: 


షేర్షా


*☛ భూమిని కొలవడానికి అక్బర్ ఉపయోగించిన సర్వే సాధనమేది:


 జరీబ్"