మైనార్టీ గురుకులాల్లో అడ్మిషన్లు
మైనార్టీ గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ గురుకులాల సెక్రటరీ షఫీవుల్లా తెలిపారు.
6,7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్లకు కూడా అప్లై చేసుకోవాలని పేర్కొన్నారు..
కరోనా కారణంతో ఎంట్రెన్స్ టెస్ట్ రద్దు చేసి, సెలక్షన్ కమిటీ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.
ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అప్లికేషన్లు, ఇతర వివరాలకు.
👇👇
Social Plugin