Hot Posts

6/recent/ticker-posts

Aryabatta National Mathematics Competition

 ఆర్యభట్ట నేషనల్ మేథ మేటిక్స్ కాంపిటేషన్. 








Aryabatta National Mathematics Competition


మేథమెటిక్స్ లో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఆర్యభట్ట నేషనల్ మేథ్స్ కాంపిటే షన్ కు నోటిఫికేషన్ వెలువడింది.


🔷దీనిని ఐఐటీ బాంబే సహకారంతో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ స్కిల్ డెవలప్ మెంట్ (ఏఐసీటీఎస్ఓ) నిర్వహిస్తోంది.🔷


ఆన్లైన్ ఎగ్జామ్ వివరాలు:-

➡️అభ్యర్థులు ఇంటి వద్దనే ఆన్లైన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 


➡️పరీక్ష సమయం 45 నిమిషాలు. 


➡️ఇందులో 30 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు.


 ➡️ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం మార్కులు 60 ఉంటాయి. 


➡️రుణాత్మక మార్కులు ఉన్నాయి.


 ➡️తప్పుగా గుర్తించిన సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. 


రివార్డులు:-


👉పరీక్షలో ప్రతిభ కనబరచిన మొదటి 20 మందికి ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.


 ♦️మొదటి బహుమతి కింద .1,50,000 


♦️ద్వితీయ బహుమతి కింద రూ.50,000; 


♦️తృతీయ బహుమతి కింద రూ.10,000 నగదు ఇస్తారు.

 👉జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఏఐ సీటీఎస్డ్ సర్టిఫికెట్, నేషనల్ మేథ మెటిక్స్ సైంటిస్ట్ ట్రోఫీ అందిస్తారు.


 👉అంతర్జాతీయంగా నిర్వహించే వివిధ ప్రాజెక్టులు, టెక్నికల్ ఈవెంట్లు సహా పలు సెమినార్లలో నేరుగా పాల్గొనే అవకాశం కల్పిస్తారు. 


👉నేషనల్ మేథమెటిక్స్ సైంటిస్ట్ స్కాలర్షిప్ కూడా లభి స్తుంది.


 రోబోటిక్స్ ఆటొమేషన్ అండ్ సాఫ్ట్వేర్ ఉచిత ఆన్లైన్ శిక్షణ సౌకర్యం లభిస్తుంది.


 🔷ప్రథమ బహుమతి విజేతకు ఏడాది, 🔷ద్వితీయ బహుమతి పొందిన వారికి ఆరు నెలలు,

 🔷తృతీయ బహుమతి సాధించినవారికి మూడు నెలలు శిక్షణ ఇస్తారు.


 ఎగ్జామ్ సిలబస్:-


🔷అభ్యర్థులను వారి వయసు వారీగా గ్రూప్ లుగా విభజిస్తారు.

 *10 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు వారిని గ్రూప్ 1.* 

*14 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు వారిని గ్రూప్ 2* 

*18 నుంచి | 24 ఏళ్ల మధ్య వయసు వారిని గ్రూప్ - 3 కేటగి రీలుగా వర్గీకరిస్తారు.*


గ్రూప్ - 1:-


➡️చెయిన్ రూల్, పర్సెంటేజ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, యావరేజ్, రెండ్ వర్క్ ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ క్యాలెండర్.

👇👇👇


Group -1 Syllabus


 గ్రూప్ - 2:-


 ➡️కంపేరింగ్ క్వాంటిటీస్, ఏజెస్, ట్రయిన్స్, టైమ్ అండ్ వర్క్ ట్రూ డిస్కౌంట్, హెచ్సీఎఫ్ అండ్ ఎల్సీఎం, ప్రాఫిట్ అండ్ లాస్.


👇👇👇


Group -2 Syllabus



గ్రూప్ - 3:-

 ➡️ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రొపర్జన్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, ట్రయిన్స్, చెయిన్ రూల్, ఏజెస్.


👇👇👇


Group -3 Syllabus


ముఖ్య సమాచారం:-


👉దరఖాస్తు ఫీజు: రూ.290 


👉రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: మే 20


👉ఆన్లైన్ ఎగ్జామ్ తేదీ: జూన్ 10


👉ఫలితాలు విడుదల: జూన్ 30


👉వెబ్సైట్: 


👇👇👇


 ♦️ Click here♦️