Hot Posts

6/recent/ticker-posts

Daily Current Affairs - One Liners (07-04-2021)

 Daily Current Affairs - One Liners (07-04-2021)


1, భారత సర్వోన్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తి గా తెలుగూ తేజం జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నియమితులయ్యారు.


2, NASA పర్సేవరెన్స్ రోవర్ లో అంతర్భాగాంగ ఇన్ జెన్యుటి హెలికాప్టర్ ను అంగారక గ్రహంపై కి పంపింది, రోవర్ నుంచీ విడిపోయిన ఈ హెలికాప్టర్ విజయవంతంగా అంగారకుడుపై కాలు మోపింది.


3, ఈ ఏడాది భారత వృద్ధి ఆకర్షణీయంగా 12.5% నమోదు అవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF)  అంచనా వేసింది.


4, ఫోర్బ్స్ 2021 వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వరుసగా నాలుగోసారి అగ్రస్థానం లో నిలిచారు. రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ 10వ స్థానంలో ఉన్నారు.


5, నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్ కు (NKN) వెన్నెముకగా ఉన్న సూపర్ కంప్యూటింగ్ గ్రిడ్‌ను రూపొందించడానికి మరియు వాటిని అనుసంధానించడం ద్వారా దేశంలోని పరిశోధనా సామర్థ్యాలను పెంచడానికి నేషనల్ సూపర్‌కంప్యూటింగ్ మిషన్ ప్రారంభించబడింది.


6, ప్రపంచ బ్యాంక్ మరియు AIIB (ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్)  పంజాబ్ లో కాలువ ఆధారిత త్రాగునీటి ప్రాజెక్టులు కొరకు పంజాబ్‌కు 300 మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది.


7,  ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7 న  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నం.ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2021 యొక్క థీమ్: “అందరికీ చక్కని, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడం.