🔥Non Teaching Jobs Notification.🔥
👉ఆర్మీ ప్రభుత్వ పాఠశాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉దీనిలో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి.పదో తరగతి అర్హతతో టి ఇంటర్ అర్హతతో టి మరియు డిగ్రీ అర్హతతో VDO ఉద్యోగాల కలవు.వీటికి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
👉సికింద్రాబాద్ లో ఉంటుంది.దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ PDF ను క్రింద లింక్ రూపంలో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చూడగలరు..
👉దీనికి అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకున్న ఎటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చాను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని దాని లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా రాసి మీరు పంపించవలసిన ఉంటుంది.
👉 లేదా మీరు నేరుగా వెళ్లి ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ లో కూడా ఇవ్వవచ్చు..
👉To Join WHAT’S UP GROUP:-https://chat.whatsapp.com/F5U3vVJuCemED3Xzfruk2K
👉TO JOIN OUR TELEGRAM GROUP:-https://t.me/jbkrishnacreative
👉To subscribe our youtube channel:-http://www.youtube.com/c/JBkrishna
Social Plugin