Hot Posts

6/recent/ticker-posts

UCO బ్యాంకు నోటిఫికేషన్..

 


💥UCO బ్యాంకు నోటిఫికేషన్..💥

👉భారత ప్రభుత్వ పరిధిలో యూకో బ్యాంకు 91 ఖాళీలను భర్తీ చేస్తుంది దీనిలో సెక్యూరిటీ ఆఫీసర్లు ఇంజనీర్లు ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలు కలవు.

👉దీనికి అర్హత పోస్ట్ ను బట్టి స్పెషలైజేషన్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. 

🌏ఎంపిక విధానం:-

👉రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. 

👉పూర్తి వివరాలకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి.

👉నోటిఫికేషన్ పిడిఎఫ్ :-👇👇👇

CLICK HERE