Hot Posts

6/recent/ticker-posts

Dost Notification 2020

*🔊దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల*

👉తెలంగాణలో ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు కన్వీనర్‌ లింబాద్రి వివరాలను వెల్లడించారు.

👉ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు చేపడతామన్నారు.*

*💥ముఖ్యమైన తేదీలు:*


* ♦️ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం.*

*♦️ సెప్టెంబర్ 16న మొదటి విడత సీట్ల కేటాయింపు*

*♦️ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం*

* ♦️సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు  వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం.*

*♦️ సెప్టెంబర్ 28న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు..*

* ♦️సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు.*

*♦️ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం*

*♦️ అక్టోబర్ 8న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు*

👉Dost Notification PDF:-Click here