Hot Posts

6/recent/ticker-posts

AP 5th Gurukula Notification 2020-2021

AP 5th Gurukula admissions 2020-21.


💥గురుకుల పాఠశాల 5వ తరగతి ప్రవేశం కోసం 4/07/2020న నోటిఫికేషన్ విడుద*
అప్లికేషన్ లాస్ట్ డేట్. *20/07/2020*

*కావలసిన పత్రాలు.*

1) స్టడీ సర్టిఫికేట్.
2)క్యాస్ట్(కులం) సర్టిఫికెట్
3)ఆదాయం సర్టిఫికెట్.
4)ఆధార్
5)స్పెషల్ కేటగిరి (ఫిజికల్,అంధ, చెవుడు,ex. man సర్వీస్. మొదలైనవి)

👉ఆన్లైన్ ద్వారా *50/- ఫీజ్* కట్టాలి.

👉తల్లిదండ్రుల *సంవత్సరం ఆదాయం 1,00,000 *లక్ష* కంటే తక్కువ ఉండాలి.

 👉27/07/2020 న *లాటరీ పద్దతి* ద్వారా ఎన్నుకుంటారు..

👉28/07/2020 కాల్,లెటర్ ద్వారా సమాచారం ఇస్తారు.

👉 31/07/2020 ఎన్నుకోబడిన పాఠశాలకు *రిపోర్ట్* చేయాలి



👉Notification PDF:-Click here

👉Website:-Click here