🔥జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం.🔥
👉జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు కేంద్ర విద్యా శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
👉పాఠశాల విద్యా రంగంలో నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.
👉జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర కమిటీల వడపోత అనంతరం జాతీయ స్థాయి జ్యూరీ తుది జాబితాను ప్రకటిస్తుందని కేంద్ర విద్యా శాఖ పేర్కొనడం జరిగింది..
💥ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు💥
👉ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాల ప్రయోజనం దేశంలోని కొన్ని అత్యుత్తమ ఉపాధ్యాయుల యొక్క ప్రత్యేక సహకారం మరియు వారి నిబద్ధత మరియు పరిశ్రమ ద్వారా ఉపాధ్యాయులు పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపర్చడమే కాకుండా వారి విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేయడం.
👉జూన్ 1 నుంచి జూన్ 20, 2021వ తేదీ వరకు.
కింది website లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
👇👇👇
Social Plugin