ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఖాళీలు
సికిందరాబాద్-బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS) ఒప్పంద ప్రాతిపదికన(Contract Basis) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
💥మొత్తం ఖాళీలు:
👉33 పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ సైన్స్ టీచర్లు, లైబ్రేరియన్ తదితరాలు.
👉విభాగాలు: హిస్టరీ, సైన్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాడ్స్, ఇంగ్లిష్, హిందీ, సోషల్ సైన్స్ తదితరాలు.
💥అర్హత:
👉పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ ఉత్తీర్ణత.
👉 Ms office టెక్నాలజీ పరిజ్ఞానం.
💥దరఖాస్తు విధానం:
👉Online
💥చిరునామా:
👉ఆర్మీ పబ్లిక్ స్కూల్, బొల్లారం, జేజే నగర్, సికిందరాబాద్-500087.
👉దరఖాస్తులకు చివరి తేది: జూన్ 05, 2021.
వెబ్ సైట్:
👇👇
www.apsbolarum.edu.in/about%20us.html
👇👇👇
Social Plugin