ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా..
రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ ఆదేశానుసారం...
School education website లో మన service particulars కు సంబంధించిన వివరాలను ఒకసారి check చేసుకుని, update చేసుకోవలెను... క్రింది సూచనల ఆధారంగా కేవలం 5 నిముషాలలో మీ వివరాలను update చేసుకొనవచ్చును.....
ఉపాధ్యాయ డేటా ధృవీకరణ ప్రక్రియ
1. క్రింది వెబ్సైట్ లోకి వెళ్ళండి...
👇👇👇
https://schooledu.telangana.gov.in/ISMS/
2. *online services* మెనూపై క్లిక్ చేయండి.
3. *Teachers data verification by teachers* పై క్లిక్ చేయండి.
4. టీచర్ మొబైల్ నంబర్ మరియు employee idని నమోదు చేయండి
5. ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది.
6. OTP ఎంటర్ చేసిన తరువాత, డేటా కనిపిస్తుంది
7. అందుబాటులో ఉన్న సమాచారాన్ని చెక్ చేసుకోండి.
8. అవసరమైన సమాచారాన్ని type చేయండి...
9. తర్వాత update చేయండి..
👇👇👇
Social Plugin