Hot Posts

6/recent/ticker-posts

Electrical meter reading with mobile.





🔥మొబైల్ తో విద్యుత్ మీటర్ రీడింగ్. 🔥



👉మీ ఇంటి కరెంట్ బిల్లు రీడింగన్ను మున్ముందు మీరే తీసి పంపించ వచ్చు.. ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి రాబోతోంది. 

👉దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీ ఎల్) ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేసింది. 


👉ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన అంకుర సంస్థ భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ తో కలిసి ఈ సేవలను ప్రవేశ పెట్టబోతుంది.



💥ఉత్తర తెలంగాణలో ఇప్పటికే అమలు


👉వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో ఈ నెల నుంచి సెల్ఫ్ మీటర్ రీడింగ్ విధానం అందుబాటులోకి వచ్చింది. 


👉కరోనా నేపథ్యంలో ప్రతినెలా మీటర్ రీడింగ్ తీసే సమ యానికి విద్యుత్తు సిబ్బంది రాక పోతే ఒకటి రెండు రోజులు చూసి సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్ తో మీటర్లోని వివరాలను ఫొటో తీసి పంపితే వినియోగదారు. 


👉రిజి స్టర్డ్ మొబైల్ నంబరుకు బిల్లు పంపిస్తుంది. అయితే అక్కడ ఎదురవు తున్న సమస్యలపై టీఎస్ఎస్పీడీసీఎల్ అధికా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాట్టిన ప్రవేశ పెట్టడానికి ముందే వాటిని సరిచే భావిస్తున్నారు.


👉వివరాల నమోదే సమస్య.. సెల్ఫ్ మీటర్ రీడింగ్ పద్ధతిలో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని తెరిచి అందులో సెల్ఫ్ రీడింగ్ పై క్లిక్ చేయాలి. 


👉అక్కడ యూనిక్ సర్వీస్ నంబరు, మొబైల్ నంబరు వివరాలు పొందుపర్చి KWH  క్లిక్ చేసి మీటర్ లోని రీడింగ్ ను స్కాన్ చేసి సమర్పించాలి. 


👉అయితే ఓ కాగితంపై బిల్లు రాసి స్కానింగ్ చేసినా యాప్ తీసుకోవడం ప్రధాన లోపంగా గుర్తించారు. 



👉దాంతో వినియోగ దారులు సరైన బిల్లులే పంపిస్తారా లేదా అనే సందేహాలు ఉన్నాయి. 


👉ప్రస్తుతానికి ప్రత్యా మ్నాయం లేకపోవడంతో వరంగల్ లో ప్రవేశపె ట్టిన మాదిరే ఇక్కడ అదే సంస్థ సేవలు వినియో గించుకోవాలని టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది.