💥BSF లో కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ -2020.💥
👉కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత,
👉ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్, ఎయిర్ వింగ్ గ్రూప్-సీలో ఖాళీగా ఉన్న 228 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
👉ఇందులో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్, జేఈ లేదా ఎస్సై, ఏపీ, హెచ్‌సీ, ఏఎస్సై పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
👉అక్టోబర్ 28 దరఖాస్తుకు ఆఖరు తేదీ.
👉మొత్తం పోస్టులు: 228
👉కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ (బీఎస్ఎఫ్)-75
👉కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్): 75
👉గ్రూప్ బీ ఇంజనీరింగ్ కేడర్: 52
👉గ్రూప్ సీ ఎయిర్ వింగ్ కేడర్: 22
👉గ్రూప్ సీ: 64
👉ఇంజనీరింగ్ కేడర్:15
💥ముఖ్య సమాచారం:-
💥అర్హత:-
ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.
💥వయసు:
18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
💥ఎంపిక విధానం :-
👉పీఎస్టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ:
ఇంజనీరింగ్ క్యాడర్ పోస్టులకు అక్టోబర్ 15, గ్రూప్ బీ ఇంజనీరింగ్ క్యాడర్, ఎయిర్ వింగ్, కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు- అక్టోబర్ 23, గ్రూప్ సీ పోస్టులకు -అక్టోబర్ 28.
Social Plugin