🌳ఉద్యోగస్తులకు జులై 2019 DA విడుదల:-
♦ 5.24% పెరిగిన DA
♦ఉత్తర్వులు జారీ👇👇
🔷ఉద్యోగులకు 2019 జూలై నుంచి రావాల్సిన 5.24 శాతం డిఆర్ (కరవుభత్యం)ను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో 70 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2019 జూలై నుంచి 2020 అక్టోబర్ వరకు *16 నెలల బకాయిలను డిసెంబర్ 2020 నుండి నాలుగు వాయిదాలలో చెల్లిస్తారు* పెరిగిన డిఅర్ ను నగదు రూపంలో నవంబర్ నుండి చెల్లించనున్నారు.
*♦జీ ఓ 69 ప్రకారం సిపిఎస్ ఉద్యోగులకు* గడచిన 16 నెలల బకాయిల్లో 10 శాతం సొమ్మును వారి ప్రాన్ అకౌంట్స్‌లో జమ చేస్తారు. మిగిలిన 90 శాతం సొమ్మున నగదుగా *డిసెంబర్ 2020 నుండి నాలుగు వాయిదాలలో చెల్లిస్తారు.
Social Plugin