Hot Posts

6/recent/ticker-posts

గ్రామ పంచాయతీ లకు కలెక్టర్ నుండి ఆదేశాలు

💥గ్రామ పంచాయతీ:-

👉 గ్రామ పంచాయతీ లకు కలెక్టర్ నుండి ఆదేశాలు

👉గ్రామ పంచాయతీ లలో విధానపరమైన మీటింగ్ లలో / నిర్ణయాలు తీసుకోవడం లో ఎన్నికైన అభ్యర్థుల భర్త కానీ బంధువుల జోక్యం తగదు..


👉సర్పంచ్, వార్డ్ మొంబెర్, mptc, మరియు zptc లలో మహిళా ఎంపికైన వారి భర్త,తండ్రి, బంధువుల ..పాలనాపరమైన వాటిలో జోక్యం చేసుకోరాదు అని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ అధికారి రఘునందరావు జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసారు


👉జిల్లా కలెక్టర్ లు తెలంగాణ లోని అన్ని జిల్లాలకు ఒక సర్కులర్ జారీ చేసారు. 


💥Circular G.O copy:-