Telangana SSC Memo download
Instructions to download :-
👉School code తో లాగిన్ కాగానే రిజల్ట్ లిస్ట్ వస్తుంది.
👉అందులో స్టూడెంట్ పేరు కు లెఫ్ట్ సైడ్ HT no. బ్లూ కలర్ లో కనిపిస్తుంది.
👉అది క్లిక్ చేస్తే మెమో ఓపెన్ అవుతుంది.
👉పేజీ కింద ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది.
క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
SSC మెమో కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
👇👇👇👇
https://bse.telangana.gov.in/schmayresults/account/login.aspx
Social Plugin